మోతె పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
మోతె పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సూర్యాపేట జిల్లా మోతే మండల పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు.జిల్లా ఎస్పీ కి డిఎస్పి శ్రీధర్ రెడ్డి, సిఐ రామకృష్ణరెడ్డి, స్వాగతం పలికారు, గౌరవ…