‘యాత్రా-_2’ అద్భుత చిత్రం
రాజమండ్రి, ఫిబ్రవరి 8: ‘యాత్రా-2′ అద్భుతమైన చిత్రమని, ఇది తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి మార్గాని భరత్ రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర కథానాయకుడు జీవా జగన్మోహన్ రెడ్డి పాత్రలో…