తాడ్వాయి: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య
తాడ్వాయి: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో పులిమాదిరి క్రాంతి (24) అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ప్రేమ కారణమా మరేదైనా ఉందా…