రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ
రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ న్యూ ఢిల్లీ :ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు చేరుకున్నారు. 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షులు పుతిన్‌తో కలిసి మోడీ పాల్గొంటారు. ఈ సదస్సులో రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలకే ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది.…