ఏపీలో పదో తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు
ఏపీలో పదో తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు ఏపీలో పదో తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని అనుసరించి తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పబ్లిక్ పరీక్షలకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సమయంలో మాధ్యమాన్ని…