అల్లు అర్జున్ కు రెండున్నర గంటల పాటు సినిమా చూపించిన పోలీసులు
అల్లు అర్జున్ కు రెండున్నర గంటల పాటు సినిమా చూపించిన పోలీసులు హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ను రెండున్నర గంటల పాటు విచారణ కొనసాగించారు. అంతసేపు విచారించిన ప్పటికీ అల్లు అర్జున్ కొంతమేరనే స్పందించినట్లు…