ములుగు జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు
ములుగు జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు ఇన్ఫార్మర్ నేపంతో ఇద్దరి అన్నదమ్ముల హత్య? ములుగు జిల్లా: ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. వాజేడు మండల కేంద్రంలో ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని గొడ్డలితో నరికి దారుణంగా హత్యచేశారు. వాజేడు పెనుగోలు కాలనీలో పేరూరు…