బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్ రెడ్డి, రామ్ మాధవ్

బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్ రెడ్డి, రామ్ మాధవ్ ! కొత్త ఏడాదిలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఖాయంగా రానున్నారు. ఎవర్ని పెట్టాలన్నదానిపై మోదీ, అమిత్ షా సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. అనేక రకాల సమీకరణాలను ప్లాన్ చేసుకుంటున్నారని…

రాజ్యసభ రేసులో.. గల్లా జయదేవ్

రాజ్యసభ రేసులో.. గల్లా జయదేవ్ గుంటూరు జిల్లా : రాజ్యసభలో అడుగు పెట్టాలని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఉత్సాహ పడుతున్నారు. ఖాళీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశిస్తూ సీటు ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు లోక్సభ స్థానం నుంచి…

లోక్‌సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీ

Telugu MP in Lok Sabha Speaker race లోక్‌సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీ లోక్‌సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీలోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రంలో బీజేపీకి పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడంతో.. మిత్రపక్షాల…

స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ

Daggubati Purandeswari in the speaker race స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ?AP: లోక్సభ స్పీకర్ రేసులో రాజమండ్రి BJPMP దగ్గుబాటి పురందీశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది.ఆమెతోపాటు కటక్ BJP MP భర్తృహరి మహతాబ్పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు ఓం బిర్లానే స్పీకర్అభ్యర్థిగా…

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు..

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు.. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు…

You cannot copy content of this page