యడ్లపాడు లో జాతీయ రహదారిసర్వీసు రోడ్డుపై ప్రమాదం.
యడ్లపాడు లో జాతీయ రహదారిసర్వీసు రోడ్డుపై ప్రమాదం. యడ్లపాడు: మండలంలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్ల ప్రమాదం జరిగింది ఇరువురి కి గాయాలుఅందులో ఒకరికి తీవ్ర గాయాలు.ద్విచక్ర వాహనంపై టాటా ఏస్ ని వెనక నుండి ఢీకొన్నదని లారీ డ్రైవర్ వివరణ.…