ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదు — కూన శ్రీశైలం గౌడ్

ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదు — కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొంపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రక్కన ప్రజల తాగు నీటి కోసం 2017 లో నిర్మించిన వాటర్ ట్యాంకులను…

అరెస్ట్ లకి భయపడేది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు

అరెస్ట్ లకి భయపడేది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తాండూరు గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలైన ఘటనకి సంభందించి విద్యార్థులని పరామర్శించడానికి వెళ్తున్న…

యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డా

యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డా యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డాయువకుల ఆకస్మిక మరణాలకు కొవిడ్-19 వ్యాక్సిన్‌తో సంబంధం లేదని కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. టీకాలు వేయడం వల్లే అటువంటి…

ప్రభాస్తో నాకు ఎలాంటి సంబంధం లేదు: షర్మిల

భాస్తో నాకు ఎలాంటి సంబంధం లేదు: షర్మిల AP: స్టార్ హీరో ప్రభాస్తో తనకు ఎలాంటి సంబంధంలేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ YS షర్మిల స్పష్టం చేశారు.‘జగన్ తన సైతాన్ సైన్యంతో ప్రభాస్తో నాకు సంబంధం ఉందని ప్రచారం చేయించారు. నేనెప్పుడూ…

డ్వాక్రా సంఘాలను అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదు – ప్రత్తిపాటి

డ్వాక్రా సంఘాలను అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదు – ప్రత్తిపాటి చిలకలూరిపేట

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి APలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలన్న dy.cm పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ‘శాంతి భద్రతలపై CM, నేను, పోలీసులు ఎప్పటికప్పుడు…

వదిలే ప్రసక్తే లేదు: జగన్

వదిలే ప్రసక్తే లేదు: జగన్ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులనుచూస్తున్నామని, వీటి లెక్కలన్నీ జమచేసి టీడీపీనేతలకు బుద్ధిచెప్తామని వైసీపీ అధినేత జగన్అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. “మేముప్రజలు ఓట్లు వేయలేక ఓడిపోలేదు. చంద్రబాబుమోసపూరిత హామీలతో ఓడిపోయాము. ప్రజలకుమంచి చేసే రాజకీయాలు చేయాలి.…

కోర్టు ఆదేశాలిచ్చింది.. అధికారులు అమలుచేయడం లేదు

కోర్టు ఆదేశాలిచ్చింది.. అధికారులు అమలుచేయడం లేదునీళ్లు, కరెంటు లేక ఏడేండ్లుగా కాలనీ వాసుల తీవ్ర ఇబ్బందులుఏడేండ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించండిజిల్లా మంత్రులు, అధికారులు మా సమస్యలకు పరిష్కారం చూపండివిలేకరుల సమావేశంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తాళ్లూరి…

దిశ లేదు, ఇక పై మహిళా పోలీస్టేషనే…

There is no direction, no more women’s police station. ఆంధ్ర ప్రదేశ్ దిశ లేదు, ఇక పై మహిళా పోలీస్టేషనే…దిశ పోలీస్ స్టేషన్ లు ఇకపై మహిళా పోలీస్ స్టేషన్ లుగా మార్పు… దిశా లేనే లేదు హోమ్…

Minister Srinivasa Varma : ఈ 5 సంవత్సరాల ఏపీలో అభివృద్ధి అన్నదే లేదు

Minister Srinivasa Varma : There is no development in these 5 years of AP Minister Srinivasa Varma : ఈ 5 సంవత్సరాల ఏపీలో అభివృద్ధి అన్నదే లేదు గత ఐదేళ్లలో ఏపీలో ఒక్క కొత్త…

ఆ అర్హత బీజేపీకి లేదు: విజయశాంతి

BJP does not have that right: Vijayashanti ఆ అర్హత బీజేపీకి లేదు: విజయశాంతితెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియా గాంధీని ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే అర్హత…

సీబీఐ మా నియంత్రణలో లేదు ! సుప్రీంకు కేంద్రం స్పష్టికరణ !

సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడం..…

ప్రపంచంలో మానసిక ప్రశాంతతను మించినది మరొకటి లేదు

శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామిసంతోషిమాత దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మానసా దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన స్వామీజీ ప్రపంచంలో మానసిక ప్రశాంతతకు మించినది మరొకటి లేదని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకరాచార్య…

సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ

సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ విజయవాడ: సీపీఎస్‌ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్‌ ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేమన్నారు.. చలో విజయవాడకు…

ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు

హైదరాబాద్‌: తెలంగాణ ఆబ్కారీశాఖలో ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు. కొన్ని కేసులైతే 1995 నుంచి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలా ఏకంగా 18 వేల కేసులు దర్యాప్తు దశ దాటకపోవడం విడ్డూరం. గుడుంబా, నకిలీ మద్యం నుంచి మాదకద్రవ్యాల…

ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేది లేదు

ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేది లేదు 👉🏻అధికారం లేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న కార్యకర్తలే పార్టీ అధికారంలోకి రావడానికి కారణం 👉🏻ఎవరు సొంత ఇమేజ్ తో ఎమ్మెల్యే కాలే పార్టీ బలం, కార్యకర్తల శ్రమతో 👉🏻ఎన్నికల్లో కాంగ్రెస్…

You cannot copy content of this page