వనపర్తి జిల్లా లోరెవెన్యూ అధికారుల బదిలీలు
వనపర్తి జిల్లా లోరెవెన్యూ అధికారుల బదిలీలు వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాలలోని పలువురు రెవెన్యూ ఉద్యోగులు, అదనపు కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఇందులో భాగంగా వనపర్తి జిల్లా అదనపు కలక్టర్…