ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ కొత్తగూడెం మీటింగులో

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, ఐపీఎస్ మాజీ అధికారి, పార్టీ నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గం అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు,రేగా కాంతారావు, హరిప్రియ నాయక్,మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ అభ్యర్థి…

ఎంపీ వద్దిరాజు ఇస్త్రీ షాపులో

బురహాన్ పురంలో కాలినడకన ఎన్నికల ప్రచారం చేసిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తనకు ఎదురుగా కనిపించిన ఇస్త్రీ షాపును సందర్శించారు.షాపు యజమాని రాచకొండ వెంకన్నను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వెంకన్న కరెంట్ కష్టాలు,కోతల గురించి వాపోయారు.ఎంపీ వద్దిరాజు…

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వెంకటాపురం ముఖ్యులతో సమావేశం

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ అభ్యర్థి మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, సింగిల్ విండో ఛైర్మన్ మర్రి రంగారావులతో కలిసి ములుగు జిల్లా వెంకటాపురంలో సాయంత్రం బీఆర్ఎస్ ముఖ్యులతో సమావేశమయ్యారు

ఎంపీ వద్దిరాజు గట్టమ్మ తల్లికి పూజలు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ అభ్యర్థి మాలోతు కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, సింగిల్ విండో ఛైర్మన్ మర్రి రంగారావులు ములుగు సమీపాన నెలకొన్న గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు.వారు ములుగు జిల్లా వెంకటాపురంలో…

ఎంపీ వద్దిరాజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు తదితరులతో కలిసి సమావేశమయ్యారుసాక్షిత : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్…

ఎంపీ వద్దిరాజు శ్రీరామ నవమికి పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీరామ నవమి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టు వస్త్రాలు సమర్పించారు.ఖమ్మం బైపాస్ రోడ్డు రాపర్తి నగర్ సమీపాన నెలకొన్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఎంపీ రవిచంద్ర సందర్శించి తన గోత్రనామంతో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి పట్టు…

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ఖమ్మం మీటింగులో.

ప్రధాని మోడీ బీసీ అయి కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం విచారకరం: ఎంపీ రవిచంద్ర తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే: ఎంపీ రవిచంద్ర కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పొరపాటు చేశామని,మోసపోయామని ప్రజలు అంటున్నరు: ఎంపీ…

You cannot copy content of this page