నూతన డీఐజీ గా బాధ్యతలు స్వీకరించిన విశాల్ గున్ని
విశాఖపట్నం రేంజ్ నూతన డీఐజీ గా బాధ్యతలు స్వీకరించిన విశాల్ గున్ని IPS., వారిని సోమవారం ఉదయం రేంజ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్. రాధిక.