వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు

Name change of YSR Health University వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వైఎస్సార్ యూనివర్సిటీ.. ఎన్టీఆర్యూనివర్సిటీగా మార్పు..2019లో మాజీ సీఎం జగన్ ఎన్టీఆర్ హెల్త్యూనివర్సిటీ పేరుని.. వైఎస్సార్యూనివర్సిటీగా పేరు మార్చిన సంగతితెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంఅధికారంలోకి రావడంతో.. గతంలో…

వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత

Demolition of YSRCP Central Office వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత మొదలైన విధ్వంసం అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరా వతి రాజధానిలో తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న వైఎస్‌ ఆర్‌సిపి కేంద్ర కార్యాలయా న్ని సిఆర్‌డిఎ అధికారులు కూల్చివేశారు.…

వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి…

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఐదవ విడత

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఐదవ విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అర్హులైన 10, 132 జంటలకు గానూ రూ. 78.53 కోట్ల నగదును…

You cannot copy content of this page