భద్రాద్రి శ్రీరాముడినిదర్శిoచుకున్న నామ నాగేశ్వరరావు
ఆలయ మర్యాదలతో నామ అర్చకులు స్వాగతం , ప్రత్యేక పూజలునామ అర్చకుల ఆశీర్వచనాలు బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో సీతారాములను దర్శించుకుని,…