విశాఖ వన్‌టౌన్‌లో పెరుగుతున్న డయేరియా బాధితుల సంఖ్య.

విశాఖ వన్‌టౌన్‌లో పెరుగుతున్న డయేరియా బాధితుల సంఖ్య. డయేరియా ప్రబలిన ప్రాంతంలో ప్రజలకు టెస్టులు. మెడికల్‌ క్యాంపులు నిర్వహించి డయేరియా బాధితుల గుర్తింపు. ఇప్పటికే తీవ్ర వాంతులు.. విరోచనాలతో బాధపడుతున్న 50 మంది. నగరంలోని పలు హాస్పిటల్స్‌ లో చికిత్స పొందుతున్న…

ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు సేవలందిస్తూ ప్రసవాల సంఖ్య

ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు సేవలందిస్తూ ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్…….. ఆదర్శ సురభి వనపర్తివనపర్తి జిల్లాప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు 24 గంటలు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యాధికారులను ఆదేశించారు.ఉదయం…

You cannot copy content of this page