అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్

అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వంకఠిన చర్యలు…

కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం

కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం..!! భవిష్యత్తులో భట్టినే సీఎం కానున్నారని అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్‌ షర్ట్స్‌ వేసుకుని.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వచ్చారు.…

సంచలన పరిణామం.. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. అరెస్ట్ వారెంట్ జారీ!

సంచలన పరిణామం.. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. అరెస్ట్ వారెంట్ జారీ! 2 బిలియన్ డాలర్ల లాభం పొందే కాంట్రాక్టులుదక్కించుకునేందుకు లంచానికి అంగీకరించినట్టు అభియోగాలు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు రూ.2,236) లంచం చెల్లింపునకు సిద్దమయ్యారని అభియోగాలు అరెస్ట్ వారెంట్ జారీ…

కేటీఆర్‌ సంచలన ప్రకటన..తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర

కేటీఆర్‌ సంచలన ప్రకటన..తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర ..!! కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని వివరించారు కేటీఆర్‌. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్…

ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం?

ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం? వైఎస్ విజయమ్మతో భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి. హైదరాబాద్‌లో విజయమ్మ నివాసంలో భేటీ. విజయమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న జేసీ. అరగంట పాటు కొనసాగిన సమావేశం. రాజకీయాలు లేవు.. మామూలుగానే కలిశారంటున్న…

సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ జగన్ సంచలన ట్వీట్

సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ జగన్ సంచలన ట్వీట్ AP: రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్నదాడులపై జగన్ స్పందించారు. రాజకీయకక్షతోనే ఈ దాడులు చేస్తున్నారనిమండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని,హింసాత్మక విధానాలు వీడాలనిచంద్రబాబును హెచ్చరించారు. వైసీపీనేతలకు అండగా ఉంటానని భరోసాఇచ్చారు.

సంచలనం సృష్టించిన దేవాదాయ శాఖ వివాదంలో మరో ట్విస్ట్

సంచలనం సృష్టించిన దేవాదాయ శాఖ వివాదంలో మరో ట్విస్ట్ తనపై తప్పుడు ప్రచారానికి స్వస్తి చెప్పాలి – దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి సంచలనం కల్గిస్తున్న దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం.…

నీట్ పేపర్ లీక్ కేసులో వెలుగులోకి వచ్చిన మరో సంచలన విషయం

Another sensational thing that came to light in the NEET paper leak case నీట్ పేపర్ లీక్ కేసులో వెలుగులోకి వచ్చిన మరో సంచలన విషయం.. రూ.30 లక్షలు తీసుకొని NEET క్వశ్చన్ పేపర్ లీక్ 30…

ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

YS Jagan’s sensational tweet on EVMs ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. EVMలకు బదులు పేపర్ బ్యాలెట్లు…

ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

Undavalli sensational comments ఉండవల్లి సంచలన వ్యాఖ్యలుఏపీ ప్రస్తుత రాజకీయాలపై రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మీడియాతో మాట్లాడారు. అన్ బ్రాండెడ్ మద్యం ఎఫెక్ట్ వైసీపీ ప్రభుత్వాన్ని కుప్పకూలేలా చేసిందని ఆరోపించారు. ఆ భారం బడుగు, బలహీనవర్గాలపై పడిందని…

కేసీఆర్‌పై బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు

BJP leader, Medak MP Raghunandan Rao’s sensational comments on KCR మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్…

యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

Anchor Shyamala sensational comments ఏపీ ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల ఓ ఇంటర్వ్యూలో ఆవేశపడడం, ఆయాస పడడం అంటూ.. పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయింది. దీంతో ఎన్నికల్లో గెలుపు తర్వాత పవన్ ఫ్యాన్స్ శ్యామలను ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు.…

సంచలనం ఫోన్ ట్యాపింగ్ లో కీలక వ్యక్తుల పేర్లు..

Names of key persons in sensational phone tapping. సంచలనం ఫోన్ ట్యాపింగ్ లో కీలక వ్యక్తుల పేర్లు.. Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తులు పేర్లు…

ఎన్నికల వేళ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. OBC జాబితాలోకి ముస్లింలు..!

కర్ణాటక : లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (OBC)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కర్ణాటక…

గుత్తా సుఖేందర్ రెడ్డి రివర్స్.. ఎన్నికల వేళ కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల వేళబీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్…

వైఎస్ వివేకా హత్యపై కోర్టు సంచలన నిర్ణయం

వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దన్న కడప కోర్టు వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ లకు కోర్టు ఆదేశం లోకేష్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యపై ప్రస్తావించొద్దన్న కోర్టు

ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సమయం చూసి తప్పక ప్రతిదాడిచేస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ నుంచి…

వివేక హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

58 నెలల తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కడప జిల్లా ప్రజలను తనను బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. పేద ప్రజలకు రూ. 2…

ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విశాఖ: రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. విశాఖలో వైఎస్ షర్మిల అధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పిటీషన్ పై హైకోర్ట్ సంచలన తీర్పు

దాశోజు శ్రవణ్, కుర్ర సత్య నారాయణల ఎంపికను గవర్నర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్దమన్న హైకోర్టు. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం కొట్టివేత. కొత్తగా ఎమ్మెల్సీ ల నియామకం ప్రక్రియ చేపట్టాలని ఆదేశం…

ఒకే బైక్‌పై 126 గొర్రెలు.. కాగ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగ్ తాజా నివేదికలో గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలను ప్రస్తావించింది. ఒకే బైక్‌పై 126 గొర్రెలు తీసుకొచ్చినట్లు రికార్డులు ఉన్నట్లు పేర్కొంది. కారులో 168, అంబులెన్స్…

ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఏకగ్రీవ తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎలక్ట్రోరల్ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు నల్లధనం అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదు రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్‌ ప్రోకోకు దారి తీయవచ్చు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చింది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది ఏపీకి చేసిన…

వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు – ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ – మా వాటా నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి…

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. 11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది దోషుల శిక్షను తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుబడుతూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది అత్యున్నత…

ఇకపై వైఎస్ షర్మిల వెంట నడుస్తా.. ఆర్కే సంచలన వ్యాఖ్యలు

ఇకపై వైఎస్ షర్మిల వెంట నడుస్తా.. ఆర్కే సంచలన వ్యాఖ్యలు. వైసీపీ ఇన్‌ఛార్జి మార్పు అనంతరం.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్కే సైలెంట్ అయిపోయారు. ఈ…

ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం

ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం.. 4 Years of Hemant Soren Sarkar: హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 29) తో నాలుగేళ్ల పదవీకాలం…

You cannot copy content of this page