టీడీపీ అధినేతతో కొత్తగా ఎన్నికైన లోక్ సభ సభ్యుల సమావేశం

A meeting of the newly elected Lok Sabha members with the TDP chief టీడీపీ అధినేతతో కొత్తగా ఎన్నికైన లోక్ సభ సభ్యుల సమావేశం అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు తో పార్టీ ఎంపీలు…

జగిత్యాల జిల్లాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సామాగ్రి ఓటింగ్ యంత్రాల పంపిణీ సర్వం సిద్ధం చేశారు .

జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో ,కోరుట్ల నియోజకవర్గానికి కోరుట్ల SFS హైస్కూల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. ఓటింగ్ యంత్రాలు సిబ్బందికి తల్లించేందుకు 295 వాహనాలు సిద్ధం చేశారు అందులో హెక్టర్…

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని … జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ పేర్కొన్నారు… జిల్లాలో 2247 మంది జిల్లా,…

నర్సాపూర్ రాహుల్ గాంధీ జన జాతర సభ.

నర్సాపూర్ రాహుల్ గాంధీ జన జాతర సభ.▫️హాజరైన బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ…

కాంగ్రెస్ సభ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు

నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి*అభయహస్తం పేరుతో మేని ఫెస్టివల్* *పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో కాంగ్రెస్ పార్టీ విజయసభను విజయవంతం చేసినందుకు కోవూరు నియోజక ప్రజలకు, నాయకులకి, ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ మీలో ఒకటిగా నేనుంటాను…

రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది

లోక్ సభ స్థానాల్లో మొత్తం 454 మంది బరిలో ఉండగా, అసెంబ్లీ స్థానాల్లో 2 వేల 387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనలో వెల్లడించారు. అత్యధికంగా విశాఖ లోక్ సభ…

గుంటూరులో నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ

గుంటూరులో నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ జరగనున్న సందర్భంగా నిన్న గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి తో…

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్పూర్ మండల్ తుంగూరు

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్పూర్ మండల్ తుంగూరు గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి కమలం పువ్వు గుర్తుకు…

మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నా రు. లోక్ సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచా రాన్ని ఉద్ధృతం చేశారు.. వరుస సభలు, సమావే శాలకు హాజరవుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతు న్నారు. ఎంపీ…

మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్

మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన నర్సాపూర్ శాసనసభ్యులు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి , బట్టి జగపతి.

నాగర్ కర్నూల్ లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ దాఖలు

శిరీష అలియాస్ బర్రెలక్క స్వతం త్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి పోటీ చేసి ఓడిపో యిన విషయం తెలిసిందే

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంఐఎం పార్టీ అభ్యర్థి మున్న బాషా

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 11 మహబూబ్ నగర్ పార్లమెంట్ లోక్ సభ స్థానానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మున్న బాషా గారు ,రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ కి ఎంఐఎం పార్టీ తరుపున నామినేషన్ పత్రాలు సమర్పించారు.…

నారాయణపేటలో నేడు కాంగ్రెస్ జన జాతర సభ..

మహబూబ్‌నగర్‌ జిల్లా: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జన జాతర సభ జరగనుంది. సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో సభ జరగనుంది. మహబూబ్ నగర్ కాంగ్రెస్…

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. మంగళవారం…

కాంగ్రెస్ వంద రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికలు రెఫరండం

హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి రంజిత్‌రెడ్డి,…

ఏప్రిల్ మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలు: కిషన్ రెడ్డి

తొమిదిన్నరేళ్ల పాటు మోదీ అద్భుత పాలన కొనసాగిందన్న కిషన్ రెడ్డి ప్రపంచ దేశాలు భారత్ ను పొగిడేలా మోదీ చేశారని వ్యాఖ్య మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని కితాబు

టీడీపీ రా కదలి రా బహిరంగ సభ లో చంద్రబాబు కామెంట్స్

ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ. కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. విభజన కంటే జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఎక్కువ నష్టపోయింది. ఇసుక కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాయకీయ నాయకులని…

తేజస్వీ యాదవ్ సభ కోసం ఏర్పాటుచేసిన వేదిక కూలిపోయింది

దిల్లీ: బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ సభ కోసం ఏర్పాటుచేసిన వేదిక కూలిపోయింది. దీంతో ఆయన  బస్సు పైకప్పుపై నిల్చొని జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జన్ విశ్వాస్ యాత్రలో భాగంగా బిహార్‌లోని సీతామర్హిలో ఏర్పాటుచేసిన సభలో రిగా మాజీ…

రా కదలిరా సభ లో బాబు ప్రసంగం సారాంశం

ఇంకొల్లు చంద్రబాబు రా కదలిరా సభ లో బాబు ప్రసంగం సారాంశం అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్‌ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన…

రాష్ట్రమంతా ఉన్నోళ్ళు కలిసి.. బలమిటికీ సభ నిండుతది కావచ్చు

రాష్ట్రమంతా ఉన్నోళ్ళు కలిసి.. బలమిటికీ సభ నిండుతది కావచ్చు.. లేకపోతే జనాలను ఎలా తీసుకపోతరో.. మనకు తెలిసిన ముచ్చేటేనయే 😄 అయినా.. మొన్న ఎన్నికల ముందు కేసీఆర్ గారు పెట్టిన ప్రతీ సభకు భారీగా జనం వచ్చారు కానీ ఫలితం ఏమైందో…

చలో నల్లగొండ… భారీ బహిరంగ సభ..

చలో నల్లగొండ… భారీ బహిరంగ సభ.. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ను (KRMB) కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని ఖండిస్తూ. మననీళ్ళు… మన హక్కులు పోరాటానికి నల్లగొండ లో…

ఛలో నల్గొండ సభ ఎఫెక్ట్!

ఛలో నల్గొండ సభ ఎఫెక్ట్! కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో కేసీఆర్ తలపెట్టిన ‘ఛలో నల్గొండ’ సభ సృష్టించిన ఒత్తిడి వల్ల.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేదు అని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ఈ నెల 11 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం’.. ఇచ్ఛాపురంలో తొలి సభ

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.. ఉత్తరాంధ్ర…

ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు? ఎన్నికల సంఘం ఏమన్నదంటే?

ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు? ఎన్నికల సంఘం ఏమన్నదంటే? Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు సమీపించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలో ఈ ఎన్నికలు ఉంటాయని అన్ని పార్టీలూ దాదాపుగా అంచనా వేశాయి. అయితే,…

You cannot copy content of this page