ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విశాఖ: రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. విశాఖలో వైఎస్ షర్మిల అధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

హైదరాబాద్‌-కరీంనగర్‌ రూట్‌లో ఎలివేటెడ్‌ కారిడార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగింది.. బీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్, గంజాయి, పబ్‌లు వచ్చాయి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది.. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకుంటాం.. ఎన్నికలప్పుడే రాజకీయం-సీఎం రేవంత్‌రెడ్డి.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ ఎవెన్యూ కోర్టు షాక్‌

ప్రత్యక్షంగా ఈడీ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశం.. మార్చి 16న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటి వరకు 8 సార్లు కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు మరిన్ని స్పీడ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

అనవసరంగా మా ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్‌నగర్:మార్చి 07బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజాస్వా మ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికి వస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన పాలమూరు ప్రజాదీవెన సభలో…

మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం – సీఎం జ‌గ‌న్

తేది: 06-03-2024స్థలం: తాడేపల్లి వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.1300 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ :సీఎం జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల టన్నుల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం.. ఈ 58 నెలల కాలంలో ఉచిత బీమా…

రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:మార్చి 06వ్యవసాయాన్ని లాభసాటి గా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ప్లాట్ ఫారం ఉపయోగపడు తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు…

సీఎం క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక సమావేశం

హాజరు అయిన సీనియర్ ఐఏఎస్ లు. ప్రస్తుతం కొనసాగిస్తున్న నవరత్నాల అమలుతో పాటు, కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేసే యోచనలో ప్రభుత్వం. మరోసారి యువత, రైతు, మహిళల కోసం ప్రత్యేకంగా మ్యానిఫెస్టో సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే…

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా ఊహాజనితమే

నేను రాజీనామా చేసానన్న వార్తలు అవాస్తవం, నేను యోధుడిని, రానున్న బడ్జెట్ సమావేశాల్లో మా పార్టీ మెజారిటీ నిరూపించుకుంటా అని సుఖ్విందర్ సింగ్ తెలిపారు. ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.. కాంగ్రెస్…

వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి…

సీఎం జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ కీలక భేటీ కొనసాగుతోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా…

లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ: ఎనిమిదో సారి నోటీసులు జారీ చేసిన ఈడీ.. మార్చి 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు

ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టత ఇచ్చిన ఆప్ పార్టీ.. ఈడీ అంశం కోర్టు పరిధిలో ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టులో మార్చి 16న విచారణ ఉంది.. రోజు ఈడీ సమన్లు పంపే బదులు, కోర్టు నిర్ణయం కోసం ఈడీ…

ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఢిల్లీ.. ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టత ఇచ్చిన ఆప్ పార్టీ.. ఈడీ అంశం కోర్టు పరిధిలో ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టులో మార్చి 16న విచారణ ఉంది.. రోజు ఈడీ సమన్లు పంపే బదులు, కోర్టు నిర్ణయం కోసం…

కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకోండి… నా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తా: సీఎం జగన్

కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో బహిరంగసభ హాజరైన సీఎం జగన్ కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడంటూ విమర్శలు చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని వ్యాఖ్యలు భరత్ ను గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వెల్లడి.

ఎన్నికలకు వైసీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్న సీఎం జగన్

ఈనెల 27న YCP కీలక సమావేశం అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సికే కన్వెన్షన్ లో సమావేశం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు పాల్గొననున్న సుమారు 2 వేలకు…

ములుగు జిల్లాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి

మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నా: సీఎం రేవంత్‌రెడ్డి ములుగు జిల్లాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది మంత్రి సీతక్కతో ప్రత్యేక అనుబంధం ఉంది ముఖ్యమైన కార్యక్రమాలన్నీ నేను ఇక్కడి నుంచే…

ఈ నెల 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన

రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న జగన్.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్న జగన్

సీఎం జగన్ కు మావోయిస్టులు, టెర్రరిస్టులు, సంఘ విద్రోహక శక్తుల నుంచి ముప్పు

నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్స్ డీజీపీసీఎం జగన్ గారికి అత్యంత భద్రత కల్పించాల్సి ఉందంటున్న డీజీపీ సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచుతున్న ప్రభుత్వం విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో మరొకటి అందుబాటులో ఉంచనున్న ప్రభుత్వం

సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణలో : ఈనెల 27 లేదా 29 నుంచి గృహలక్ష్మి, రూ. 500కే సిలిండర్ పథకాల అమలుకు ఏర్పాట్లు చేయాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ప్రతి…

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:ఫిబ్రవరి 21తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం హైదరాబాద్…

సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన

సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ పట్నం చేరుకొని శారదా పీఠంలో పూర్ణా హుతి కార్య క్రమంలో పాల్గొని అనంతరం రాజ శ్యామల…

సీఎం జగన్‌ను కలిసిన RK

సీఎం జగన్‌ను కలిసిన RK ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) నేడు సీఎం జగన్‌ను కలిశారు. పార్టీలో చేరికపై చర్చించారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా.. మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని…

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా..…

దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు కేంద్రమంత్రులతో భేటీ

దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు కేంద్రమంత్రులతో భేటీ కాంగ్రెస్‌ పార్టీ పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన వెళ్లారు. నేడు పలువురు కేంద్రమంత్రులను కలవడానికి…

తప్పులు ఒప్పుకోకుండా ఎదురుదాడికి దిగడం సరికాదు: సీఎం రేవంత్‌రెడ్డి

తప్పులు ఒప్పుకోకుండా ఎదురుదాడికి దిగడం సరికాదు: సీఎం రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసింది: సీఎం రేవంత్‌రెడ్డి విశ్రాంత ఇంజినీర్ల కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నా తమ్మడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు…

నేడు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

అమరావతి: కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌.. ప్రధానిని కలిశారు

అదే విధంగా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్రమంత్రులను చంద్రబాబు కలిశారు.. ఎన్నికల్లో పొత్తులపై కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది-బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.

నన్ను సీఎం చేస్తే.. చేసి చూపిస్తా: హరీశ్‌రావు

కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు మసిపూసి మారేడుకాయ చేసినట్లు ఉందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. రెండు, మూడు సీట్లకోసం మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. మేడిగడ్డ ఘటనను తామూ ఖండిస్తున్నామని చెప్పారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి…

సీఎం రేవంత్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్

నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు అసెంబ్లీలో కృష్ణా జలాలపై తీర్మానం చేయడం…

You cannot copy content of this page