దివ్యాంగులకు కాంపోజిట్ రీజినల్ సెంటర్(సీఆర్సీ)లో అందిస్తున్న సేవలు అద్భుతం

దివ్యాంగులకు కాంపోజిట్ రీజినల్ సెంటర్(సీఆర్సీ)లో అందిస్తున్న సేవలు అద్భుతం అవసరమైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలి వెంకటాచలం మండలంలోని ఎర్రగుంట వద్ద సీఆర్సీ సెంటరులో దివ్యాంగుల క్రీడాపోటీలను ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఆర్సీలో దివ్యాంగులకు అందిస్తున్న అన్ని…

ఇక నుండి మీ మొబైల్ లోనే మీ సేవ డిజిటల్ సేవలు

ఇక నుండి మీ మొబైల్ లోనే మీ సేవ డిజిటల్ సేవలు హైదరాబాద్:తెలంగాణ ప్రజలకు పౌర సేవలు మరింత దగ్గర కానున్నాయి వినూత్న నిర్ణయాలు, పథకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపో తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో…

బాధిత మహిళలకు,చిన్న పిల్లలకు భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించాలి

జగిత్యాల జిల్లా… బాధిత మహిళలకు,చిన్న పిల్లలకు భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించాలి. భరోసా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ . ఈ రోజున పట్టణ కేద్రంలోని భరోసా సెంటర్ ని సందర్శించి లైంగిక, భౌతిక…

ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్

ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ శంకర్‌పల్లి: ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు…

ఏపీలో వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు: మంత్రి లోకేశ్

ఏపీలో వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు: మంత్రి లోకేశ్ అమరావతి : ఏపీలో ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డేటా వనరుగా ఉండాలని సీఎంచంద్రబాబుఅన్నారు.RTGపై సమీక్షించిన ఆయన ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి…

మోకిలా తండా లో అపోలో డైగ్నోస్టిక్స్ ప్రారంభం: కొత్త ఆరోగ్య సేవలు అందుబాటులో

మోకిలా తండా లో అపోలో డైగ్నోస్టిక్స్ ప్రారంభం: కొత్త ఆరోగ్య సేవలు అందుబాటులో శంకర్పల్లి: : శంకర్పల్లి మండల పరిధిలోని మోకిల తండా సమీపంలో తాజాగా ఆధునిక డైగ్నోస్టిక్ సేవలను అందించేందుకు నిఖిల్ కోపాల్కర్ అపోలో డైగ్నోస్టిక్స్ ఏర్పాటు చేశారు.శుక్రవారం అపోలో…

ప్రపంచవ్యాప్తంగా లైన్స్ క్లబ్ సేవలు అవసరమైన ప్రతి సందర్భంలోనూ ప్రజలకు

ప్రపంచవ్యాప్తంగా లైన్స్ క్లబ్ సేవలు అవసరమైన ప్రతి సందర్భంలోనూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని బహుశా ఇలాంటి సంస్థ ప్రపంచంలోనే మరొకటి లేదని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు బాలనగర్ లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించ…

విద్యుత్ వినియోగదారులకు టోల్ ఫ్రీ సేవలు మరింత విస్తృతం

విద్యుత్ వినియోగదారులకు టోల్ ఫ్రీ సేవలు మరింత విస్తృతంప్రజలకు 24/7 అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్సాంకేతికతను జోడించి సత్వర ఫిర్యాదుల పరిష్కారంఫిర్యాదులకై 1912 సంప్రదించండి . టిజిఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో టోల్ ఫ్రీ…

టి.జీ.ఎస్.ఆర్.టి.సి లాజిస్టిక్ సేవలు ఇక ఇంటి వద్దకే

టి.జీ.ఎస్.ఆర్.టి.సి లాజిస్టిక్ సేవలు ఇక ఇంటి వద్దకేఉమ్మడి ఖమ్మం వినియోగదారుల పార్సల్స్ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వేగంగా, భద్రంగా చేరవేస్తూ అనేక ప్రశంసలు అందుకుంటూ ముందుకు వెళుతున్న టి.జీ.ఎస్. ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు మరొక నూతన కార్యక్రమానికి శ్రీకారం…

త్వరలో ఇంటింటికి RTC కార్గో సేవలు

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు బస్టాండ్ వరకు మాత్రమే అందు బాటులో ఉన్న RTC కార్గో సేవలు ఇళ్ల వరకూ చేరనున్నాయి. మంత్రి పొన్నం ఆదేశాలతో ఇంటి నుంచి ఇంటి వరకు లాజిస్టిక్ విభాగాన్ని ఆర్టీసీ బిల్డప్ చేసుకోనుంది. ఇళ్ల వద్ద బుకింగ్…

సముద్రాల హరినాథ్ గుప్త సేవలు అభినందనీయం

సముద్రాల హరినాథ్ గుప్త సేవలు అభినందనీయం — వాసవి మిత్ర మండలిసముద్రాల హరినాథ్ గుప్తకు ఘన సన్మానం సిద్దిపేటసిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఆర్యవైశ్య నాయకులు వాసవి మిత్ర మండలి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సభ్యులు సముద్రాల…

కుత్బుల్లాపూర్ లో మీ సేవలు మరువలేనివి : వాటర్ వర్క్స్ జీఎం

కుత్బుల్లాపూర్ లో మీ సేవలు మరువలేనివి : వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్ రెడ్డి పదవీ విరమణ సభలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … ఐడిపిఎల్ నందు గల వాటర్ వర్క్స్ కార్యాలయంలో నిర్వహించిన జిఎం శ్రీధర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి…

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

Arogya Sri services suspended in AP అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌ పడనుంది. ఏపీలో ప్రజలకు ప్రైవేటు హాస్పిటల్ లో కార్పొరేట్ వైద్య సేవలు ఈనెల 22 నుంచి నిలిపివేస్తున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ప్రభుత్వం…

కాంగ్రెస్ పార్టీ సేవలు ఎనలేనివి…

ప్రధాని స్వర్గీయ ఇందిరా హయాంలోనేమెదక్ అభివృద్ధి, పేదలకు చేయూత నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి ప్రచార సభలోఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గత బీఆర్ఎస్…

నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

బెంగాల్ :మార్చి 06పీఎం మోదీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ మొట్ట‌ మొద‌టి అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్‌ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది అడుగున భాగంలో.. భారీ…

నేటి నుంచి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సేవలు

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతు నేస్తం పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రైతు వేదికల్లో దృశ్యశ్రవణ (వీడియో కాన్ఫరెన్సింగ్‌) సేవలను ‘రైతునేస్తం’…

జీవ పరిణామ సిద్దాంత రూపకర్త శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సేవలు చిరస్మరణీయం

జీవ పరిణామ సిద్దాంత రూపకర్త శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సేవలు చిరస్మరణీయంపిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టం పై విద్యార్థులకు అవగాహణ సదస్సు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫిడోన్ శ్రీ సుధా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్…

You cannot copy content of this page