‘భారత్ రైస్’ ప్రారంభానికి డేట్ ఫిక్స్.. ₹29కే కిలో బియ్యం
‘భారత్ రైస్’ ప్రారంభానికి డేట్ ఫిక్స్.. ₹29కే కిలో బియ్యం దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. ‘భారత్ రైస్’ (Bharat rice) పేరిట బియ్యాన్ని…