ఏటా 1,500కు పైగా కేసుల నమోద
హైదరాబాద్: రేషన్, గ్యాస్ దందాకు కేంద్రంగా మారిన రాజధానిలో డివిజన్‌కు 8 చొప్పున ప్రతి నెలా దాదాపు 1,200కు పైగా వాహనాలు పట్టుబడుతున్నాయి. అందులో లారీలు, ట్రాలీ, ప్యాసింజర్ ఆటోలు ఎక్కువగా ఉంటున్నాయి. లబ్ధిదారుల నుంచి సేకరించిన టన్నుల కొద్దీ రేషన్…