ఫిబ్రవరి నుంచే 200యూనిట్ల ఉచిత విద్యుత్
ఫిబ్రవరి నుంచే 200యూనిట్ల ఉచిత విద్యుత్ రాష్ట్రంలో వచ్చే నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఇవాళ గాంధీ భవన్‌లో ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ…