సూర్యాపేట 7వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం
మాజీమంత్రి వర్యులు,సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ స్థానిక 7 వ వార్డు కౌన్సిలర్ కుంభం రేణుక రాజేందర్…