ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్ కొత్త పథకం : లోకేశ్
ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్ కొత్త పథకం : లోకేశ్ శ్రీకాకుళం: ఉత్తరాంధ్రను విజసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. భూకబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నరసన్నపేటలో…