సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతుగా సనత్ నగర్ నియోజకవర్గం తరపున ప్యాట్నీ లోని SVIT కాలేజ్ ఆడిటోరియంలో మాజీ మంత్రి , ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ లకు…

రైతులకి ఇచ్చిన హామీలని వెంటనే నెరవేర్చండి: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ధన్నారం గ్రామ పొలాల్లోకి వెళ్లి రైతులతోమాట్లాడి వారి బాగోగులు తెల్సుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను…

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌ రింగు రోడ్డుపై పటాన్‌చెరు ఎగ్జిట్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని.. సుల్తాన్‌పూర్ వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే కిందికి దిగాడు.…

మంగళ్‌హాట్‌ ఠాణా డీఐ(డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌) మహేందర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

ధూల్‌పేట : మంగళ్‌హాట్‌ ఠాణా డీఐ(డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌) మహేందర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడినట్లు సమాచారం. కొందరు జూదరులు, గంజాయి వ్యాపారులతో కలిసి జూద గృహంలోనే డీఐ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు పడినట్లు సమాచారం. ఈ వ్యవహారం…

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో ఈసీ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ‘పర్యావరణ సాధికార కమిటీ (ఈఏసీ)’ గత నెల 5, 8 తేదీల్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు…

ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు

ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గత మూడు రోజులుగా సాగిన ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ప్రత్యేక న్యాయమూర్తి…

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారు.ఎండతీవ్రత ఉన్నా.. వర్షం కురిసినా ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు…

కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీని ఎన్నికల్లో ఒడిద్దాం.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్.

138 వ మేడే సందర్భంగా కుత్బుల్లాపూర్ ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకులతో కలిసి మేడే పోస్టర్ ను షాపూర్ నగర్ కార్యాలయంలో విడుదల చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటిని…

బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న కో ఆప్షన్ మెంబర్ హైదర్ అలీ…

పార్టీ కండువా కప్పిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తిరుపతయ్య… గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్దకల్ మండలం బిఆర్ఎస్ పార్టీ కో ఆప్షన్ మెంబర్ ఎల్కూర్ హైదర్ ఆలీ శేషంపల్లి నర్సింహులు అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు…

అపెక్స్ స్కాన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి చౌక్ లో నూతన అపెక్స్ స్కాన్ సెంటర్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది. డాక్టర్ ఎమ్మెల్యే కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు .…

పెద్దమ్మ తల్లి బోనాలకు హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..

స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం, చాగల్లు గ్రామాలలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి బోనాలకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆయా…

రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతి: మరణంలోనూ వీడని స్నేహం

వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్‌ విద్యార్థు లు మృతి చెందారు. వీరంతా 17 ఏళ్ల వయసు వారే. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల…

ఇంటర్ లో రాష్ర్ట స్ధాయిలో ప్రతిభ కనబరిచిన ఈటి విద్యార్ధి సుకుమార్

దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల వోకేషనల్ కోర్సు ఈటి గ్రూపు విద్యార్థి దోర్నాల సుకుమార్ వెయ్యి మార్కులకు గాను 994 మార్కులు సాధించాడు. కళాశాల ప్రిన్సిపాల్ పి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి సుకుమార్ అత్యధిక మార్కులు సాధించి, రాష్ర్ట…

ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ

శంకర్‌పల్లి మండలం శేరిగూడెం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ్…

కౌటాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

కౌటాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ దండేవిటల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిరోజు ఇంటింటి ప్రచారం చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సక్కు ని భారీ మెజారిటీతో…

తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు విజయాన్ని కాంక్షిస్తూ సతీమణి శీరిష విస్తృతంగా ఎన్నికల ప్రచారం

ఇబ్రహీంపట్నం లోని ఫెర్రి డౌన్ లో కొనసాగుతున్న ప్రచారం సాయంత్రం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న…

పెద్దపల్లి జిల్లాలో కూలిన నిర్లక్ష్యం

పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణం లో ఉన్న వంతెన కుప్పకూలింది.పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండలం ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య మానేరు పై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కూలిపో యింది .ఈదురు గాలులు బీభత్సా నికి…

హరీష్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని మాడుగుల హరీష్ ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో చికిత్స చేయించుకొని ఇంటికి తిరిగి వచ్చిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు…

మేమంతా సిధ్ధం | 22వ రోజు | శ్రీకాకుళం

మేమంతా సిద్ధం యాత్ర చివరి రోజున శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అక్కివలస స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు.

అదుపు తప్పి కెమికల్ వ్యాన్ బోల్తా

కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఋురదగుడా సమీపంలో బుధవారం రొడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలంలోని ఋురదగుడా సమీపంలో అదుపు తప్పి ఓ కెమికల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డైవర్ కు…

మినీ బ్యాంక్ మోసాలు….

రైతులు, చదువురాని వృద్ధులే వాళ్ళ టార్గెట్ గ్రామీణ ప్రజలకు అందుబాటులో బ్యాంకుల సేవలు విస్తరించాలని సంకల్పంతో పాలకులు మారుమూల పల్లెప్రజలకు అందుబాటులో ఆర్థిక లావాదేవీలు జరగాలని విస్తరించిన మినీ బ్యాంక్ ల మోసాలు మాత్రం భారీగానే ఉన్నాయపిస్తున్నాయి. ఇటీవలి ఘటనలుచూస్తే, మండలంలోని…

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్…

పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,షామిర్ పేట లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మల్కాజిగిరి రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గౌతమ్ పోట్రూ కి, నామినేషన్ పత్రాలు అందజేసిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి . ఈ నామినేషన్ దాఖలు చేసిన…

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్.

నామినేషన్ కు ముందు సర్వ మత ప్రార్థనలు…కార్యక్రమానికి హాజరైన మైనంపల్లి,ఆవుల రాజీ రెడ్డి,మదన్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్,….భారీ మెజార్టీ తో గెలువబోతున్న నీలం మధు: మైనంపల్లి హన్మంత్ రావు…సర్వమతలను గౌరవించేది కాంగ్రెస్ మాత్రమే…అన్ని వర్గాల ప్రజల మద్దతు తో విజయం నాదే:…

ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి

అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వై ఎస్ సి పి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి… ఎన్నికల నిబంధనలను అనుసరించి, అనుమతించిన సంఖ్య…

నర్వలో కాంగ్రెస్ కు షాక్

బిజెపిలో చేరిన మక్తల్ నియోజకవర్గం నర్వ మండల్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కాంగ్రెస్ TPCC ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి అరుణమ్మ ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీ…

మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్

మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన నర్సాపూర్ శాసనసభ్యులు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి , బట్టి జగపతి.

You cannot copy content of this page