శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్పశ్చిమ ఎమ్మెల్యే శ్రీనాయిని రాజేందర్రెడ్డి

కాజీపేట 62వ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్పశ్చిమ ఎమ్మెల్యే శ్రీనాయిని రాజేందర్రెడ్డి కార్పొరేటర్జక్కులరవీందర్యాదవ్ తేదీ (21-01-2024) ఆదివారం ఈరోజు కాజీపేట పట్టణం, 62వ డివిజన్ రెహమత్ నగర్ లో చోటా మసీద్ ఏరియాలో 50 లక్షల కార్పొరేటర్ ఫండ్ తో…

నివాళులర్పించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్

కర్ర కాంతమ్మ సంవత్సరీకంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు దివి:- 21-01-2024.. హనుమకొండ జిల్లా… ఈరోజు హనుమకొండ 56వ డివిజన్ పరిధిలోని ప్రగతినగర్ కాలనీ కి చెందిన కర్ర సమ్మీరెడ్డి తల్లి కర్ర కాంతమ్మ…

పార్టీ లోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు

బిఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు హనుమకొండ జిల్లా.. దివి: 21-01-2024 ఈరోజు హనుమకొండ సుబేదారి క్యాంప్ కార్యాలయం నందు హాసన్ పర్తి మండల పరిధిలోని వంగపహాడ్ 2వ…

కులవృత్తులను ప్రోత్సహిస్తా శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి

కులవృత్తులను ప్రోత్సహిస్తా కుమ్మరులు ఆత్మగౌరవంగా బ్రతికెలా వారి ఆర్థిక సామాజిక అభవృద్దికి కృషి చేస్తానని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు రుద్రారపు కుమారస్వామి ఆధ్వర్యంలో గీసుగొండ మండలం…

ఎమ్మెల్యే KR నాగరాజు ని పలు సమస్యల మీద కలిసిన వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజానీకం

ఎమ్మెల్యే KR నాగరాజు ని పలు సమస్యల మీద కలిసిన వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజానీకం… హనుమకొండ జిల్లా…. దివి:- 21-01-2024 ఈరోజు హనుమకొండ లోని సుబేదారి క్యాంపు కార్యాలయం నందు వివిధ గ్రామాల మరియు డివిజన్లు ప్రజానీకం సుమారు 500మంది గౌరవ…

*ఇండియా కూటమిలో సిపిఐ సహకారం కోరిన డాక్టర్ రామకృష్ణ

*ఇండియా కూటమిలో సిపిఐ సహకారం కోరిన డాక్టర్ రామకృష్ణ వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఈరోజు సిపిఐ పార్లమెంటరీ స్థాయి మీటింగ్ హరిత హోటల్ లో వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పాల్గొన్నారు.అదేవిధంగా ఎమ్మెల్యే కూనమ్నేని…

డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి మహదేవపురం కాలనీకి విచ్చేసి కాలనీలో సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారంఈరోజు ఉదయం గౌరవ డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి గారు మన మహదేవపురం కాలనీకి విచ్చేసి కాలనీలో ఉన్న పలు రకాల సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా 100 ఫీట్ల రోడ్డు ఆక్రమణ మరియు కాలనీ…

రామ్‌నగర్‌లో అఖిల్‌ పహిల్వాన్ అరెస్ట్‌.

హైదరాబాద్‌ రామ్‌నగర్‌లో అఖిల్‌ పహిల్వాన్ అరెస్ట్‌. యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అఖిల్‌ పహిల్వాన్, ఉద్యోగాల పేరిట విదేశీ యువతులకు గాలం.. విదేశాల నుంచి యువతులను తీసుకువస్తున్న అఖిల్‌.. బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న అఖిల్ పహిల్వాన్‌. ఫార్చూన్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ దొరికిన…

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన.. గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే.! రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా అంటే అవును అనే అంటున్నారు. మరి గ్రామాల్లో పాలన ఎలా. సర్పంచ్‌ల ప్లేస్‌లో ఎవరిని నియమిస్తారు. సర్పంచ్‌లకు ఉన్న చెక్…

గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం

గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం 👉 ముగ్గురు స్పాట్ లో మృతి. 👉 మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో డివైడర్ కు కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న 6 మందిలో ముగ్గురు…

డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం

Gadwal: డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం.. జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కారు రోడ్డుడివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. దాంతో.. వారి కుటంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన గద్వాల…

రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. …… కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుబంధు రాదూ అని రైతు బంధు పథకాన్ని తీసేస్తారని గత ఎన్నికల ప్రచారంలో పనికిరాని అబద్ధపు మాటలు మాట్లాడిన ప్రతిపక్ష పార్టీల…

భౌరంపేట్ మల్లన్న జాతరకు విచ్చేయాలని కోరుతూ MLC మరియు MLA కి ఆహ్వానం

భౌరంపేట్ మల్లన్న జాతరకు విచ్చేయాలని కోరుతూ MLC మరియు MLA కి ఆహ్వానం… ….. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈ నెల 28-01-2024 నుండి 30-01-2024 వరకు నిర్వహించబోయే శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… …… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు.…

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కల్పించండి

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కల్పించండిబి అర్ ఎస్ ప్రభుత్వం మోసం చేసిందిన్యాయo చేస్తామని మంత్రి హామీరాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి జర్నలిస్టుల వినతిసంగారెడ్డి 19(నిఘా న్యూస్)గత పది ఏళ్లుగా సంగారెడ్డి లో మీడియా రంగం లో పనిచేస్తున్న తమకు గత…

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో కోటి రూపాయల డ్రగ్స్

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో కోటి రూపాయల డ్రగ్స్ హైదరాబాద్:జనవరి 19హైదరాబాద్ సిటీని డ్రగ్స్ ఫ్రీగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది పోలీస్ శాఖ. విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టింది. నిఘా పెంచింది. ఈ క్రమంలో డ్రగ్స్, గంజాయి భారీగా పట్టుబడుతుంది. నేడు…

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి: మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : జనవరి 19కేవలం శ్రమశక్తి పై ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, ప్రతి నెల ఆటో డ్రైవర్ల కు రూ. 12 వేలు…

‘జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే

Congress: ‘జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే దిల్లీ: ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక (One Nation One Election)’ ఆలోచనను కాంగ్రెస్ (Congress) తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్య హామీలకు ఇది విరుద్ధంగా…

ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ: 12మందికి గాయాలు

Warangal: ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ: 12మందికి గాయాలు ఆత్మకూరు: ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొన్న ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వరంగల్‌ నుంచి మణుగూరు వెళ్తోన్న ఆయిల్‌ ట్యాంకర్‌, ములుగు జిల్లా…

బాలికపై కత్తితో దాడి చేసిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య

బాలికపై కత్తితో దాడి చేసిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య హైదరాబాద్:జనవరి 19హైదరాబాద్ అంబర్ పేట్ లో గురువారం రాత్రి బాలికపై కత్తితో దాడి చేసిన నిందితుడు ఈరోజు ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో జరిగింది.…

రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు

రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు పెద్దపల్లి జిల్లా: జనవరి 1918ఏళ్లు నిండిన, యువతి, యువకులు, ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారి కోసం ఈనెల 20, 21 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముత్తారం మండల…

వేములవాడలో నెలకొన్న భక్తుల సందడి

వేములవాడలో నెలకొన్న భక్తుల సందడి రాజన్న జిల్లా జనవరి 19వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి వారి ఆలయం లో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక…

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి కరీంనగర్ జిల్లా:జనవరి 19తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన సెలవుదినంగా ప్రకటిం చాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో…

పార్టీని బలోపేతం చేస్తా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

పార్టీని బలోపేతం చేస్తా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షరాలు గా ఎన్నికైన గోదావరి అంజి రెడ్డి గారిని సంగారెడ్డి జిల్లా బిజెపి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలుకుతూ…

దుండిగల్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారా?

దుండిగల్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారా? దుండిగల్ మున్సిపాలిటీ రోజు రోజు కు విస్తరస్తున్న సిటీ దానితో పాటుగా పెరుగుతున్న జనాభా, విస్తరుస్తూ పెరుగుతున్న సిటీలో కలిసిన మున్సిపాలిటీలలో ఒకటి దుండిగల్, ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఫాస్ట్ గానే…

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్‌

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ కే చంద్రశేఖరరావు గారు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం…

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు యాదాద్రి జిల్లా జనవరి 13తెలంగాణ రాష్ట్రంలోప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి ప్రసా దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈఓ ఐపీఎస్ కమల్ వర్ధన్ రావు వెల్లడించారు. శనివారం…

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది…

సుంకరి మల్లేశం రెండవసారి ఈపీఎఫ్ బోర్డు మెంబర్ గా రాష్ట్రపతి భవన్ నుండి ఉత్తర్వులు

బి.ఎం.ఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సుంకరి మల్లేశం రెండవసారి ఈపీఎఫ్ బోర్డు మెంబర్ గా రాష్ట్రపతి భవన్ నుండి ఉత్తర్వులు వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బిజెపి జిల్లా కోశాధికారి ఓక్రీడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ బిఎంఎస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పీసరి…

You cannot copy content of this page