తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు.

Threats to businessman’s daughter in the name of Telangana DGP. వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్ చేసిన అగంతకులు.. అగంతకుల వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటో.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామని యువతిని బెదిరించిన అగంతకులు..…

బషీర్బాగ్లోని పరిశ్రమల భవన్కు సీఎం

CM of Industry Bhawan in Bashir Bagh మధ్యాహ్నం బషీర్బాగ్లోని పరిశ్రమల భవన్కు సీఎం రేవంత్ రెడ్డి.. పరిశ్రమలపై సీఎం సమీక్షా సమావేశం.. సాయంత్రం తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఓరుగల్లు మేయర్ గుండు సుధారాణి పై అవిశ్వాస తీర్మానం?

No confidence motion on Orugallu Mayor Gundu Sudharani? తెలంగాణ లో సార్వత్రిక ఎన్నికల అట్లా ముగిసా యో.. లేదో..! గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై గురి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఒకరి తర్వాత ఒకరు…

సికింద్రాబాద్ బొల్లారంలో విషాదం

Tragedy in Bollaram, Secunderabad బొల్లారంలో విషాదంసికింద్రాబాద్ బొల్లారంలో విషాదంచోటు చేసుకుంది. స్థానికులు తెలిపినవివరాలు,, తూంకుంటలో నివాసం ఉండే దంపతులురవీందర్, సరళాదేవి చికిత్స నిమిత్తం బొల్లారంకంటోన్మెంట్ ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలోఆస్పత్రి ముందున్న చెట్టు దంపతులపై పడింది.ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా…

గాంధీ భవన్ ప్రాంగణాలలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుక

Rajiv Gandhi’s death ceremony in the premises of Gandhi Bhavan సోమాజిగూడ మరియు గాంధీ భవన్ ప్రాంగణాలలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకల్లో పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి…

ముగియనున్న వైస్ ఛాన్సలర్స్ పదవి కాలం

Expiring term of office of Vice-Chancellors హైదరాబాద్:రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవి ద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారం తో ముగియనుంది. వీసీల నియామకాలకు ఎన్నికల కమిషన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కొత్త వీసీల నియామకానికై ప్రభు త్వం…

ACP ఇంట్లో ACB దాడులు

ACB raids at ACP’s house హైదరాబాద్‌లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ అశోక్ నగర్‌లోని ఇంటితో పాటు…

బంగాళాఖాతంలో అల్పపీడనం

Low pressure in Bay of Bengal హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకా శముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి ఈనెల 24న బంగాళాఖాతంలో వాయు గుండంగా బలపడే అవకా శముందని తెలిపారు. దీంతో…

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుక….

Former Prime Minister Rajiv Gandhi’s death anniversary కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నివాళులు ఆర్పించిన… గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్నికి జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్…

రాజీవ్ గాంధీ జీవితం ఆదర్శప్రాయం..

Rajiv Gandhi’s life is exemplary.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి అధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. రాజీవ్ గాంధీ జీవితం ఆదర్శప్రాయం..ఘనంగా రాజీవ్…

కొండగట్టు ఆలయములో పోటెత్తిన భక్తులు

Devotees thronged the Kondagattu temple జగిత్యాల జిల్లా మల్యాల మండలం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంకొండగట్టు ఆలయములో పోటెత్తిన భక్తులుస్వామీవారి దర్శనానికి 1 గంటల సమయం

కార్యకర్తలకు అండగా బి అర్ ఎస్ పార్టీ

BRS Party stands by the activists జగిత్యాల పట్టణ 32వ వార్డు భీష్మ నగర్ కి చెందిన మత్స్య కార్మికుడు,బి అర్ ఎస్ కార్యకర్త కొండ్ర విద్యాసాగర్ గత వర్షాకాలం లో చేపల వేట కు వెళ్లి వరద లో…

సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ, షరతులతో కూడిన అనుమతినివ్వగా.. మంత్రిమండలి సమావేశం నిర్వహణకు…

ఘనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని జన్మదిన వేడుకలు

వేడుకలకు హాజరైన టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన ఈ వేడుకకు ముఖ్య…

తీరుమారని అధికారులు… తిప్పలు తప్పని మల్కాజ్గిరి ప్రజలు…

మల్కాజ్గిరి లో జిహెచ్ఎంసి అధికారుల అలసత్వం ప్రజల పాలిట శాపం గా మారుతుంది… ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న.. ప్రతి సంవత్సరం ప్రమాదాల బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతున్న… డ్రైనేజీ సిస్టం పొంగిపొర్లుతూ.. ఎన్నో కాలనీలకు ముంపు గురవుతున్న… కనీసం ముందస్తు…

నేను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదు: హీరో శ్రీకాంత్

తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నాననే ప్రచారం అవాస్తమని హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు. తాను ఎలాంటి పార్టీలకు వెళ్లలేదని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానని తెలిపారు. కాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక యువకుడు తన లాగే ఉండటంతో…

గోపులాపూర్ జంట హత్య కేసులో నిందితుల అరెస్ట్….

జగిత్యాల డి.ఎస్.పి రఘు చందర్ ప్రెస్ మీట్… గురువారం అర్ధరాత్రి అందాద 11.30 గంటలకు గోపులాపూర్ గ్రామానికి చెందిన బుర్ర నవీన్ మరియు జగిత్యాలకు చెందిన అతని స్నేహితులు జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి గంగరాజం @…

బాధ్యతలు చేపట్టిన ఇరాన్ కొత్త అధ్యక్షుడు

ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయి ఇబ్రహీం రైసీ సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఆదివారం హెలికాప్టర్ కూలిపోయిందని, అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సహా అందరూ మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. ఇప్పుడు ఇబ్రహీం రైసీ  మరణానంతరం ఇరాన్‌లో వైస్ ప్రెసిడెంట్…

ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ రమణుడికి వార్షిక చందనోత్సవం

అలంకరణలకు ప్రత్యేకంగా నిలిచిన మల్కాజ్గిరి లోని ఆనంద్ బాగ్ లో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక చందనోత్సవం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు… ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ……

ఏసీబీ వలలో హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి.

రైతు వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసిబికి చిక్కిన తహసీల్దార్ మాధవి. కమలాపూర్ తహసిల్దార్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్న ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కమలాపూర్ మండలం…

మా బాబుకు ప్రాణం పోయరూ

బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న బాలుడుఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల వినతి..ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రెక్కాడితే గాని డొక్కాని పేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. పొద్దస్తమానం కూలి పనులు చేస్తే గాని పూట గడువని కుటుంబం. ఇంతలోనే…

శిక్షణ తరగతులను అధికారులు సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల …… ఈనెల 27న జరగనున్న వరంగల్ – ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలలో భాగంగా ఎన్నికల సిబ్బందికి సోమవారం ఐ డి ఓ సి కార్యాలయంలోని సమావేశ మందిరంలో…

ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలి.

కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలి – ఆదనవు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత.…. సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లమెంటరీ…

శిక్షణ తరగతులు ప్రారంభించండి…

ఏవో కి వినతిపత్రం అందజేసిన గ్రామీణ వైద్యుల సమాఖ్య నాయకులు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఉమ్మడి జిల్లాలో ఉన్న గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు ప్రారంభించాలని గ్రామీణ వైద్యుల సమాఖ్య సంఘాల జెఎసి నాయకులు ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా అద్యక్షార్యదర్శులు…

దోపిడీ ప్రభుత్వాలను ఓడించడానికి కార్మిక వర్క నాయకత్వంలో అశేష ప్రజానీకం పోరాడాలి

ఎం కృష్ణారెడ్డిపిలుపు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ….. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత సామ్రాజ్యవాదం, బడా బుర్జువా వర్గం దోపిడీని కార్మిక వర్గ నాయకత్వంలో కూ ల త్రోసి రైతాంగం భాగస్వామ్యంతో…

రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని సైడ్ కాలనీ క్లీన్ చేయాలి మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి ఐఏఎస్

ఇంకొక 20 రోజుల్లో వర్షాకాలం వస్తున్నందున కాలువలన్నీ క్లీన్ చేయాలని ఎక్కడెక్కడ కాలువలు పూడుక పోయినవో లిస్టు ప్రిపేర్ చేసి తమకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి ఐఏఎస్ అన్నారు. సోమవారం నాడు మున్సిపల్ కార్యాలయంలో సానిటరీ ఇన్స్పెక్టర్ తో…

వాహన ప్రమాదానికి గురైన విజయవాడ సిపిఎస్ పోలీస్ స్టేషన్ కి చెందిన ఏఎస్ఐ రమణ 898

ఎన్నికల నేపధ్యంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన జూపూడి చెక్ పోస్ట్ వద్ద విధులకు హాజరవ్వడానికి రోడ్డు దాటుతుండగా ప్రమాదం హైదరాబాద్ వైపు నుండి విజయవాడ వైపు వేగంగా వస్తున్న TS07UL9660 ఎర్టిగా కారు డీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన ఏఎస్ఐ…

ఆదరించండి అండగా ఉంటాఎమ్మెల్సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న

ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదరించి గెలిపిస్తే అండగా ఉంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న తెలిపారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశం…

కులగణన చేపట్టి, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, బిసి సంక్షేమ సంఘం డిమాండ్

జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బిసి సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు ప్రభుత్వాన్ని…

గొర్రెల పెంపకం దారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలి

డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ డిమాండ్ నాలుగు రోజులు క్రిందకలుపు మందు చల్లిన చేనులో మేత కోసం వెళ్ళిన 200 గొర్రెలు తిని మృత్యువాత పడ్డాయని, దాదాపు 30 లక్షల రూపాయలు విలువగల జీవాలు కోల్పోయి కేవలం గొర్రెలవృత్తిపై ఆధారపడి…

You cannot copy content of this page