
నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా..!
HCU వివాదంలో X లో పోస్టును రీపోస్ట్ చేసిన కేసులో విచారణకు హాజరైన స్మితా సబర్వాల్
ఈ పోస్ట్‌ను 2000 మందికి పైగా వ్యక్తులు షేర్ చేశారని మరి వారి మీద కూడా చర్యలు ఉంటాయా లేదా నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా అంటూ దానిపై స్పష్టత కోరిన స్మితా సబర్వాల్
