2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది….
ఎన్ని సీట్లని కాదు …..?. గెలిచే సీట్లలో పోటీ చేయాలి
ఈసారి బలంగా అసెంబ్లీలో అడుగుపెడతాం
ఈ పొత్తులో కొంచెం మనకు కష్టంగా ఉంటుంది…..🤔 – సీట్ల సర్దుబాటు విషయంలో కొంతమందికి బాధ అనిపిస్తుంది
అన్నీ సర్దుకునే ముందుకు వెళ్తాం పవన్ కల్యాణ్