TEJA NEWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది తెలంగాణలో హోంగార్డ్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేయాలని కోరుతూ పల్నాడు జిల్లా DRO ఏకా మురళి కి వినతి పత్రాన్ని అందచేసిన AIYF పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ సుభాని,AIYF చిలకలూరిపేట ఏరియా కార్యదర్శి కె.మల్లికార్జున్,పట్టణ కార్యదర్శి రాంబాబు నాయక్