TEJA NEWS

తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార ఐక్య సమితి ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత


కమలాపూర్
కమలాపూర్ మండల కేంద్రంలోని ఎస్సి కాలనీకి చెందిన పుల్ల సాంబయ్య అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అసరాగా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార ఐక్య సమితి ప్రెసిడెంట్ పుల్ల శ్రీనివాస్ (బుల్లెట్ ), ప్రధాన కార్యదర్శి శనిగరపు. పవన్ , వైస్ ప్రెసిడెంట్ ఒస్కుల సునీల్ , కార్యదర్శి పుల్ల సునీల్ రాజ్ ,కొయ్యడ సునీల్ మరియు పుల్ల శ్రీనివాస్,పుల్ల ఐలయ్య , పుల్ల రామస్వామి ,మాట్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు…


TEJA NEWS