TEJA NEWS

Tension in the temple

కృష్ణా:

మాజీ మంత్రి పేర్నినాని
కారుపై జనసేన రాళ్లదాడి

వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వచ్చిన పేర్నినాని

రాళ్లదాడిలో పగిలిన పేర్నినాని కారు అద్దాలు

పవన్‌పై అనుచితవ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

Tension in the temple

TEJA NEWS