
పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థి అభినందించిన ప్రత్తిపాటి*
చిలకలూరిపేట పదవ తరగతి పరీక్ష ఫలితల్లో పట్టణానికి చెందిన యాదల సుజాత కుమారుడు యాదల చాణక్య బాబు 588 మార్కులతో ఉత్తమ ప్రతిభను కనపరచినందుకు, ఆ విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపి, అభినందించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు
