
నూతన వధూవరులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 డివిజన్ జగద్గిరిగుట్ట యువజన నాయకులు మనోజ్ అక్క వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, ఆఫ్జాల్, డివిజన్ అధ్యక్షులు గణేష్,రవీందర్, 130 డివిజన్ అధ్యక్షులు సోమన్న శ్రీధర్ రెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు .
