TEJA NEWS

చిరంజీవి :

రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం

రామ మందిరం ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది

ఈ నెల 22న మా కుటుంబం రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం

రామ మందిర ప్రారంభోత్సం వేళ హనుమాన్ చిత్ర బృందం కీలక ప్రకటన

తమ సినిమాకు వచ్చే వసూళ్లలో ప్రతి టికెట్ పై రూ.5 రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయం

హను-మాన్ చిత్ర బృంద నిర్ణయాన్ని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి

స్వామి కార్యం కోసం మంచి నిర్ణయాన్ని తీసుకున్న హనుమాన్ చిత్ర బృందాన్ని అభినందించిన చిరంజీవి.


TEJA NEWS