
ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ గిరిప్రదక్షిణలో అపశృతి.
గిరిప్రదక్షిణ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి భక్తుడు ప్రసాదు 51 మృతి
మృతుడు ప్రసాదు స్వగ్రామం చిలకలూరిపేట పురుషోత్తపట్నం
ప్రతి పౌర్ణమి రోజు జరిగే కోటప్పకొండ గిరిప్రదక్షిణ.
గుండెపోటు రావడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్న తోటి భక్తులు.
భక్తులు స్పందించి CPR చేసిన ఫలితం లేకపోయింది.
