పల్నాడు జిల్లాలో గెలిచే స్థానాల్లో మొట్టమొదటి నియోజకవర్గ నర్సరావుపేట నియోజకవర్గం. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
రొంపిచర్ల మండలం ప్రజలు అందరూ ఒకే మాట ఒకే బాట పై ఉన్నాము.
గతం కంటే కూడా అధికంగా భారీ మెజారిటీ తో వైసిపి పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుంది.
మీరు కేవలం ఓటు అనే రెండు బటన్లు నొక్కండి. మీ కోసం జగన్ అభివృద్ది అనే బటన్ ఐదు ఏళ్ళు నొక్కుతూనే ఉంటారు.
అభివృద్ది, సంక్షేమం కావాలంటే వాలంటరీ వ్యవస్థ కావాలి.
*వాలంటరీ వ్యవస్థ రావాలి..
జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి
నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం నుండి ప్రచార కార్యక్రమానికి పునాది వేసాము
రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రొంపిచర్ల మండలంలోని జాతీయ రహదారి వద్ద గల పెట్రోల్ బంకు వద్ద కార్యకర్తలకు నాయకులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తారు.
అహ మానేత ఇక్కడికి వస్తున్న సందర్భంగా మనమందరం కులమతాలకు పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి భారీ స్వాగతం పలుకుదాం.
రొంపిచర్ల మండలంలో గత ఎన్నికలలో 8300 మెజారిటీ రాగా 2024 సార్వత్రిక ఎన్నికలలో పదివేలకు పైగా మెజారిటీ వస్తుందని భావిస్తున్నాను.
ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక బటన్ ఎంపీ అభ్యర్థికి ఒక బటన్ నొక్కండి జగనన్న ముఖ్యమంత్రి అవ్వడానికి సహకరించండి.
ఒక బటన్ మీ అభివృద్ధికి మరో బటన్ మీ గడపకు చేరుతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ మీరు గుర్తుంచుకోండి
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే అందరివాడు అధిపతిగా ఉండాలి