
వైసీపీ పీఏసీ తొలి సమావేశం
విజయవాడ : వైసీపీ తొలిసారిగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాగా ఇటీవల జగన్ ఆదేశాల మేరకు
పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించి 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించిన సంగతి తెలిసిందే.ఈ సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
