TEJA NEWS

కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన వారోత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,జగద్గిరిగుట్ట డివిజన్ లో నియోజకవర్గ కో ఆర్డినేటర్ డా.శ్రవణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా,నియోజకవర్గ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ వారిని సన్మానించి నూతన దుస్తులు అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు గణేశ్,రాష్ట్ర ఓ‌బి‌సి సెల్ జాయింట్ కో ఆర్డినేటర్ భరత్ గౌడ్,మాజీ కౌన్సిలర్ వరమ్మ-ఐలయ్య గౌడ్ ,సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి,రవి,శ్రీనివాస్ చారి,దస్తగిర్ ఖాన్ ఆంజనేయులు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


TEJA NEWS