కోటిలింగాల మాజీ సర్పంచ్ నక్క మౌనిక రవితేజ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామ మాజీ సర్పంచ్ నక్క మౌనిక రవితేజ గార్లు మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ధర్మపురిలోనీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కోటిలింగాల మాజీ సర్పంచ్ నక్క మౌనిక రవితేజ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…