TEJA NEWS

నాదెండ్లలో జరిగిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర

కార్యక్రమంలో నేటి అంశమైన బీట్ ద హీట్ లో భాగంగా

  1. ఎండ తీవ్రత, వడ గాలుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలు – అవగహన ర్యాలీ
  2. పశువుల తొట్టెలకు నీళ్లు నింపడం
  3. చలివేంద్రాల సందర్శన, నిర్వహణ పరిశీలన
  4. మొక్కలు నాటడం
  5. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ తో పాటుగా పలు కార్యక్రమాల నిర్వహణ

సాక్షిత రూరల్ :ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఆలపాటి వెంకట రమణ, ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి నిర్మల లక్ష్మి కుమారి, నాదెండ్ల గ్రామ సర్పంచి మొగిలి నాగలక్ష్మి. పంచాయతీ కార్యదర్శి మక్కెన సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.