AP: గ్రూప్-1 పరీక్ష వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ‘మార్చి 17న గ్రూప్-1 పరీక్ష యథావిధిగా ఉంటుంది. అభ్యర్థులు వదంతులు నమ్మకండి. పరీక్షలకు సిద్ధం కావాలి. ఇవాల్టి గ్రూప్-2 పరీక్షలకు 4.63 లక్షల మంది హాజరయ్యారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదు. జూన్ లేదా జులైలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడిస్తాం’ అని ఆయన తెలిపారు.
గ్రూప్-1 వాయిదా అంటూ ప్రచారం.. కీలక ప్రకటన చేసిన అధికారులు
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…