TEJA NEWS

రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలను వెంటనే ఆపివేయాలి

నాగర్ కర్నూల్ జిల్లా

హిందూ లీడర్ పరుశరాములు
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ఒక వైపు ఆపరేషన్ (సిందూర్)
పేరుతో పాకిస్తాన్ పైన యుద్ధం
చేస్తూంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ లో అందాల
పోటీలను నిర్వహించడం
చాలా బాధాకరవిషయం
భారత దేశం లో ఐపీఎల్(క్రికెట్)
మ్యాచ్ నిలిపివేసిక్రీడాకారులు
కేంద్ర ప్రభుత్వనికి అండగా
నిలబడరు ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం అన్ని
వెంటనే అందాల పోటీలను నిలిపివేయాలి అన్ని
రాష్ట్ర ప్రభుత్వని కోరుతున్నాము.