TEJA NEWS

HCUలో చెట్ల నరికివేతపై రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

100 ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలి.. లేకపోతే చీఫ్ సెక్రటరీని, సంబంధిత అధికారులను జైలుకు పంపుతాం

చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పండి

చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో చనిపోయాయి

ఆ వీడియోలు చూసి ఆందోళనకు గురి అయ్యాం

అనుమతులు తీసుకోకుండా చెట్లను నరికినందుకు చీఫ్ సెక్రటరీ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది

చీఫ్ సెక్రటరీని కాపాడాలి అనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్దరణ చేస్తారో చెప్పండి

చెట్ల పునరుద్ధరణను ప్రభుత్వ అధికారులు వ్యతిరేకిస్తే, ఆ భూముల్లోనే టెంపరరీ జైలును కట్టి అందులోకి పంపిస్తాము

మేము చెప్పే వరకు HCU భూముల్లో ఒక్క చెట్టును నరకవద్దు

తీర్పు ఇచ్చాక కూడా HCU భూముల్లో బుల్డోజర్లు ఎందుకు ఉన్నాయి – జస్టిస్ గవాయ్