
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
వినుకొండ మండలం శివాపురం వద్ద కూలీలతో వెళుతున్న టాటా మ్యాజిక్ ని ఢీకొన్న లారీ
ప్రమాదంలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి
మృతుల్లో నలుగురు మహిళలు, టాటా మ్యాజిక్ డ్రైవర్
మృతులు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంగా గుర్తింపు
.
వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఛీఫ్ విప్ జివి ఆంజనేయులు.
