TEJA NEWS

ఇవి ఆకర్ష నియంగా ఉన్న గాలి పీల్చితే విషాన్ని జల్లుతుంది

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఫుట్పార్తుల పైన డివైడర్ల పైన ఈ వృక్షం ఎక్కువగా కనిపిస్తుంది, ఈ వృక్షం ఇప్పటికే పలు దేశాలలో కలవరపెడుతుంది ఈ చెట్టు ఆక్సిజన్ తీసుకొని కార్బన్డయాక్సిడ్ వదులుతుంది, అంత డేంజర్ ఈ వృక్షం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని చదువుకున్నాం, ఆక్సిజన్ ప్రసాదించే మంచి ప్రసాదమని కొనియాడారు, ఈ చెట్టు మాత్రం మానవుల మనుగడకే ఎసరు పెట్టేలా ఉంది, అసలు ఏంటా చెట్టు ఎందుకు అంత డేంజర్ పర్యావరణానికి హాని చేసే చెట్లు కూడా ఉన్నాయని కోనో కార్పస్ చెట్లు రుజువు చేశాయి, అయితే పరిశోధన శాస్త్రవేత్తలు చేదు నిర్గత పోయారు, వాటిని పెంచితే పర్యావరణం నాశనం అవుతుంది అని హెచ్చరించారు, పక్షులు కూడా వాలని ఈ చెట్లను పలు ప్రపంచ దేశాలు ఇప్పటికే నిషేధించాయి, అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ చెట్లు విరివిగా ఉన్నాయి, రోడ్లపై అందంగా ఉండాలనే ఉద్దేశంతో డివైడర్లు ఫుట్పాత్లపైన ఈ చెట్లను నాటారు, అయితే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ చెట్లు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి ఎంతోమంది పర్యావరణ వెత్తలు ఈ చెట్ల విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు, ఈ చెట్ల వల్ల కలిగే ముప్పు అలాంటిది, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొనో కార్పస్ చెట్లపై చర్చకు వచ్చింది ఆక్సిజన్ తీసుకొని కార్బన్డయాక్సైడ్ వదులుతుంది, దినిమీద పిట్ట కూడా వాలదు, అవి ఎక్కడ కనిపించినా తొలగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీలో అన్న మాటలు, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చెట్లను తీసివేయాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.