ఇస్రో భవిష్యత్ లక్ష్యం ఇదే..
ఇస్రో ఇప్పటికి ఆరు రకాల వాహక నౌకలు రూపొందించి 97 ప్రయోగాలు చేపట్టింది. చిన్న ప్రయోగాల నుంచి చంద్రయాన్-1, మంగళయాన్, ఆదిత్య-ఎల్ 1 వంటి భారీ ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైనా చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా సాప్ట్ ల్యాండింగ్ చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. భవిష్యత్లో గగన్యాన్ ద్వారా మానవుడిని అంతరిక్షంలోకి పంపడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది
ఇస్రో భవిష్యత్ లక్ష్యం ఇదే..
Related Posts
గర్భిణీ స్త్రీలు,బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ
TEJA NEWS గర్భిణీ స్త్రీలు,బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.టేకుమట్ల అంగన్వాడి 3 కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం. సూర్యాపేట జిల్లా : సూర్యాపేట మండలం టేకుమట్ల 3వ అంగన్వాడి కేంద్రం లో అంగన్వాడి టీచర్ కూరం వసంత ఆధ్వర్యంలో…
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్
TEJA NEWS సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ వనపర్తి : * వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు రాయగడ్డ కు చెందిన పదిమంది వివిధ అనారోగ్యాల కారణాల చేత చికిత్సలు చేయించుకోవడం…