TEJA NEWS

Threats to businessman's daughter in the name of Telangana DGP.

వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్ చేసిన అగంతకులు..

అగంతకుల వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటో..

డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామని యువతిని బెదిరించిన అగంతకులు..

కేసు నుంచి తప్పించుకునేందుకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్..

+92 కోడ్ తో వచ్చిన కాల్.. పోలీసులకు వ్యాపారవేత్త ఫిర్యాదు..

ఇది పాకిస్థాన్ కోడ్ అంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు..


TEJA NEWS