హైడ్రా ఏర్పాటు చేసి నేటికి వంద రోజులు…
ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం జూలై 19న GO 99 తో హైడ్రా ఏర్పాటు.
జులై 26 నుంచి కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రా.
ఇప్పటివరకు 30 ప్రాంతాల్లో 300 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా.
120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించిన హైడ్రా.
GHMC తో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా దూకుడు.
నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో దేశవ్యాప్తంగా మారు మోగిన హైడ్రా పేరు.
GO 191 తో హైడ్రా కు ఫుల్ పవర్స్ ఇచ్చిన ప్రభుత్వం.
నగరంలో వరద ముంపునకు పరిష్కారం, ట్రాఫిక్ నియంత్రణ, చెట్ల సంరక్షణపై హైడ్రా ఫోకస్.